చిన్న సినిమా పెద్ద విజయం

Hushaaru Successfully Completes 42 Days In Hyderabad Main Theater,Hushaaru Running Successfully,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Hushaaru Movie Still Running Successfully,#Hushaaru,Hushaaru Telugu Movie Latest News,Hushaaru Movie Latest Updates
Hushaaru Successfully Completes 42 Days In Hyderabad Main Theater

లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ నిర్మాణ సారథ్యం లో శ్రీహర్ష కోనుగంటి దర్శకత్వంలో తేజు కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, దినేష్ తేజ్, తేజస్ కంచర్ల తారాగణం గా రూపొందిన యూత్ ఫుల్ మూవీ హుషారు డిసెంబర్ 14 వ తేదీ రిలీజయి ఘన విజయం సాధించింది. యూత్ కు నచ్చేలా కామెడీ, అల్లరితో రూపొందిన హుషారు మూవీ యూత్ లో హుషారు రేకెత్తించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కొత్త దర్శకుడు, నూతన నటీనటులతో చిన్న బడ్జెట్ తో రూపొందిన హుషారు మూవీ పెద్ద సినిమాలు, సంక్రాంతి సినిమాలని త్రోసిరాజని పెద్ద సినిమాగా అవతరించింది. హైదరాబాద్ఆ ర్టీసీ క్రాస్ రోడ్స్ లోని శ్రీ మయూరి థియేటర్ లో 42 రోజులు కంప్లీట్ చేసుకుని దిగ్విజయంగా ప్రదర్శించ బడుతుంది. హుషారు వంటి మూవీ ప్రేరణతో మరిన్ని సినిమాలు రూపొందడం టాలీవుడ్ కు శుభపరిణామమే

[subscribe]

[youtube_video videoid=qFLhcib5sEA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 1 =