ఏబీసీడీ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

ABCD Movie Release Date Gets Locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Allu Sirish ABCD Release Date,ABCD Telugu Movie Release Date Confirmed,ABCD Movie Release Date Fixed
ABCD Movie Release Date Gets Locked

సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా “ఎబిసిడి” (అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ) అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళంలో ఘన విజయం సాధించిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా..ఇప్పుడు తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. సంక్రాంతి పండుగ సందర్బంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ చిత్రం మార్చి ఒక‌టో తేదిన విడుద‌ల చేస్తున్నట్టు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

కాగా ఈ సినిమా ద్వారా సంజీవ్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుత‌న్నాడు. అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. . అల్లు శిరీష్‌ తండ్రి పాత్రలో నాగబాబుగారు నటించగా… బాల నటుడు భరత్‌ ఈ చిత్రంలో శిరీష్‌ ఫ్రెండ్‌ క్యారెక్టర్‌ చేసినట్టు తెలుస్తోంది. మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై మధుర శ్రీధర్‌, బిగ్‌బెన్‌ సినిమాస్ బ్యానర్‌పై యశ్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. మరి మలయాళంలో ఈ సినిమాలో నటించిన దుల్కర్ సల్మాన్ కి మంచి క్రేజ్ వచ్చింది. ఇక్కడ అల్లు శిరీష్ కు ఎంత సక్సెస్ అందిస్తుందో చూద్దాం.

[subscribe]

[youtube_video videoid=ISSJx9e4em0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − nine =