118 రిలీజ్ డేట్ ఫిక్స్

118 Movie Release Date Locked,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,118 Movie Release Date Fixed,118 Movie Gets a Release Date,118 Movie Release Date Confirmed,118 Movie Release Date Announced,118 Movie Release Date Revealed,118 Movie Latest Updates,Kalyan Ram 118 Movie Release Date
118 Movie Release Date Locked

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. ఇటీవలే నా నువ్వేతో అలరించిన కళ్యాణ్ రామ్ ఇప్పుడు 118 సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈసారి ఏదో విభిన్నమై కాన్సెప్ట్ తో వస్తున్నట్టే కనిపిస్తోంది. ఇక ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈసినిమా తాజాగా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసుకుంది. మార్చి 1వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈసినిమాలో కళ్యాణ్ రామ్ సరసన నివేదా థామస్,షాలిని పాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకం ఫై మహేష్ ఎస్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్రం తరువాత కళ్యాణ్ రామ్ విరించి వర్మ దర్శకత్వంలో నటించనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

[subscribe]

[youtube_video videoid=YorrwXf0mfI]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 18 =