రిలీజయిన యాత్ర మూవీ థియేట్రికల్ ట్రైలర్

#YatraTrailer, Latest Telugu Movies 2019, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News, Yatra Movie Latest News, Yatra Movie New Updates, Yatra Movie Theatrical Trailer Out Now, Yatra Movie Trailer, Yatra Official Trailer, Yatra Telugu Movie Trailer, Yatra Trailer,Yatra Movie Theatrical Trailer Out Now
Yatra Movie Theatrical Trailer Out Now

నట శిరోమణి సావిత్రి బయోపిక్ మహానటి మూవీ ఘన విజయం సాధించింది . లెజెండరీ నటుడు నటనా సార్వభౌమ ఎన్టీఆర్ బయోపిక్ ఎన్టీఆర్ కధానాయకుడు ప్రేక్షకులను అలరించనుంది. ఇప్పుడు రాజకీయనాయకుడు, దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా యాత్ర మూవీ రూపొందింది. ఆనందో బ్రహ్మ వంటి సక్సెస్ ఫుల్ మూవీ దర్శకుడు మహి వి రాఘవ్ దర్శకత్వంలో
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి YSR పాత్రలో నటించిన యాత్ర మూవీ ఫిబ్రవరి 8వ తేదీ రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

70ఎమ్ ఎమ్ బ్యానర్ పై శివ మేక సమర్పణ లో విజయ్ చిల్ల, శశిదేవ రెడ్డి నిర్మించిన యాత్ర మూవీ కి K సంగీతం అందించారు. జగపతి బాబు, రావు రమేష్, పోసాని, సుహాసిని, అనసూయ ముఖ్య పాత్రలలో నటించారు. యాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సంగీత దర్శకుడు K స్వరపరిచిన, సమర శంఖం, రాజన్న నిన్నాపగలరా సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. యాత్ర మూవీ థియేట్రికల్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. యాత్ర మూవీ ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉండి, మూవీ పై అంచనాలను పెంచేసింది.

[subscribe]

[youtube_video videoid=OuIJDxLeEBc]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 11 =