బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త సినిమాలు

Bellamkonda Sai Sreenivas New Movies Updates, Bellamkonda Sai Sreenivas Upcoming Project Details, Bellamkonda Sreenivas New Movies News, Bellamkonda Sreenivas Next Film Updates, Bellamkonda Sreenivas Upcoming Movies, Latest Telugu Movies 2019, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News

వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అల్లుడు శ్రీను మూవీ తో టాలీవుడ్ కు పరిచయమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. బెల్లంకొండ నటించిన స్పీడున్నోడు, జయ జానకి నాయక, సాక్ష్యం, కవచం వంటి భారీ బడ్జెట్ సినిమాలు క్రిటిక్స్, ప్రేక్షకుల ప్రశంసలు పొందాయి. కొత్త హీరో అయినా బెల్లంకొండ శ్రీనివాస్ స్టార్ హీరోయిన్స్ సమంత, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ లతో ఆడి పాడడం విశేషం. బెల్లంకొండ శ్రీనివాస్ తో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం బెల్లంకొండ, తేజ దర్శకత్వంలో AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమాలో నటిస్తున్నారు. ఈ రోజు బెల్లంకొండ శ్రీనివాస్ బర్త్ డే సందర్భంగా ఒక కొత్త సినిమా అనౌన్స్ అయింది. A స్టూడియోస్ బ్యానర్ పై రమేష్ వర్మ దర్శకత్వం లో బెల్లంకొండ హీరోగా ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ రూపొందనుంది. గడ్డం తో స్టైలిష్ గా ఉన్న బెల్లంకొండ పోస్టర్ తో చిత్ర యూనిట్ మూవీ అనౌన్స్ చేసింది. మల్టీ డైమన్షన్ వాసు సమర్పణ లో సత్యనారాయణ కోనేరు, హవిష్ లక్ష్మణ్ కోనేరు నిర్మాతలుగా ఈ మూవీ త్వరలో ప్రారంభం కానుంది.

[subscribe]

[youtube_video videoid=1eQHokIL9wA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + seventeen =