ద ఆవకాయ్ – మహేష్ విట్టా ఆల్బమ్ సాంగ్ టీజర్ రిలీజ్

Mahesh Vitta The Avakayi Song Teaser Out Now,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,The Avakayi Song Teaser,Mahesh Vitta Latest Songs,Mahesh Vitta The Avakayi Song Teaser,Mahesh Vitta Latest News
Mahesh Vitta The Avakayi Song Teaser Out Now

మహేష్ విట్టా అంటే పేరు గుర్తుపట్టడానికి కాస్త టైమ్ పట్టొచ్చు కానీ.. ఫన్ బకెట్ లో మహేష్అంటే మాత్రం అందరూ టక్కున గుర్తుపడతారు. ఎంబీఏ పూర్తి చేసి…నటన మీద ఇంట్రస్ట్ తో సినీ ఫీల్ట్ లోకి ఎంట్రీ అయ్యాడు. సినిమాల్లోకి రాకముందు.. షార్ట్ పిలింలో నటించిన మహేష్ విట్టా.. ఫన్ బకెట్ తోనే బాగా పాపులర్ అయ్యాడు. తన రాయలసీమ యాసతో చేసే కామెడీ అందరికీ నచ్చేసింది. అలా పాపులర్ అయిన మహేష్ విట్టా చిన్నగా ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడ. ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి… కృష్ణార్జున యుద్ధం, చలో, విజేత, నా నువ్వే, పేపర్‌బోయ్, సినిమాల్లో చేశాడు. ఈనెల 21 వతేదీన రిలీజ్ కానున్న పడి పడి లేచె మనసు సినిమాలో కూడా నటించాడు.

ఇదిలా ఉండగా అటు సినిమాలు చేస్తూనే మరోపక్క తనలో ఉన్న టాలెంట్ ను చూపించుకునే పనిలో పడ్డాడు. ద ఆవకాయ్ అనే పేరుతో వస్తున్న ఓ ఆల్బమ్ సాంగ్ తో రానున్నాడు. ఈ పాట టీజర్ ను ఈ రోజు రిలీజ్ చేశారు. త్వరలో ఫుల్ సాంగ్ విడుదల చేయనున్నారు. మరి మ్యూజిక్, లిరిక్స్ చూస్తుంటే ఈ పాట కూడా వైరల్ గా మారే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here