2018 బెస్ట్ తెలుగు ఫీమేల్ సోలో సాంగ్స్

2018 Best Female Solo Songs in Telugu, 2018 Best Telugu Songs by Female Singers, 2018 Telugu Female Songs, Best Telugu Female Solo Songs of the Year 2018, Best Tollywood Solo Songs in the Year of 2018, Latest Telugu Moviews News, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Tollywood Female Solo Songs in the Year of 2018
2018 Best Telugu Songs by Female Singers

2018..ఈ ఏడాది చివరికి వచ్చేశాం..ఇక ఈ ఏడాది వచ్చిన సినిమాలు..హీరోలు…హీరోయిన్లు..హిట్ మూవీస్ ఇలా దాదాపు  అన్ని విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ ఏడాది వచ్చిన బెస్ట్ ఫీమేల్ సోలో సాంగ్స్ గురించి మాట్లాడుకుందా. ఈ ఏడాది ఎన్నో సినిమాలు వచ్చాయి..వాటిలో ఎన్నో పాటలు ఉంటాయి..కానీ కొన్ని పాటలు మాత్రమే మన మనసును హత్తుకునేలా చేస్తాయి. అలాంటి పాటలు ఎన్ని రోజులు..కాదు కాదు..ఎన్ని ఏళ్లు గడిచినా అలా గుర్తిండిపోతాయి. సంగీతం.. సాహిత్యం, రాగం అన్నీ కలిస్తే ఆ పాట ఎంత మధురంగా ఉంటుందో…మనం ప్రత్యేకించి చెప్పనవరం లేదు. సంగీతం గురించి తెలియకపోయినా.. ఆ భావాల్ని అర్థం చేసుకొని.. ఆ పాటల్ని అర్థం చేసుకునే వాళ్లకి ఎవరికైనా అర్థమయిపోతుంది.

మరి ఈ ఏడాది కూడా ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటిలో ఎన్నో ఫీమేల్ సోలో సాంగ్స్ వచ్చాయి. ఉదాహరణకు భాగమతి సినిమాలో మందార సాంగ్.  శ్రేయ ఘోషల్ పాడిన ఈ పాట వినడానికి ఎంతో బావుటుంది. అనుష్క, ఉన్ని ముకుందన్ నటించిన ఈ సినిమాలో.. ఈ పాట ది బెస్ట్ ఫీమేల్ సాంగ్ అని చెప్పొచ్చు. అలా ఈ ఏడాది వచ్చిన పాటల్లో ది బెస్ట్ ఫీమేల్ సోలో సాంగ్స్ లిస్ట్ కింద ఇచ్చాం. ఆ పాటలు మీరు కూడా విని..ఎంచక్కా ఎంజాయ్ చేయండి..

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.
 


 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here