మల్టీ ప్లెక్స్ బిజినెస్ లో అల్లు అర్జున్ ?

Allu Arjun to Get into Multiplex Business,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,Allu Arjun to Start Multiplex Business,Stylish Star Allu Arjun Latest Updates,Allu Arjun to Step into Multiplex Business,Stylish Star Enter into Multiplex Business
Allu Arjun to Get into Multiplex Business

సూపర్ స్టార్ మహేష్ బాబు పాపులర్ మల్టీ ప్లెక్స్ చైన్ ఏషియన్ సినిమాస్ అసోసియేషన్ తో, ఆధునిక సౌకర్యాలతో, టెక్నాలజీ తో 7స్క్రీన్స్ వరల్డ్ క్లాస్ మల్టీ ప్లెక్స్ AMB సినిమాస్ పేరుతో గచ్చిబౌలి లో నిర్మించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 2వ తేదీ సూపర్ స్టార్ కృష్ణ చేతులమీదుగా AMB సినిమాస్ ప్రారంభమయింది. లావిష్ గా రూపొందిన AMB సినిమాస్ మల్టీ ప్లెక్స్ అన్నివర్గాల సినీప్రేక్షకులనుండి ప్రశంసలు పొందింది.

ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా మల్టీ ప్లెక్స్ బిజినెస్ లో అడుగు పెడుతున్నారని సమాచారం. అమీర్ పేట సత్యం థియేటర్ ప్లేస్ లో మల్టీ ప్లెక్స్ నిర్మించడానికి ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ తో చర్చించినట్టు సమాచారం. ఇప్పటికే అల్లు అర్జున్ సారధ్యం లో ఫుడ్ &హాస్పిటాలిటీ బిజినెస్ లు సక్సెస్ ఫుల్ గా నడుస్తున్నాయి. ఈ మల్టీ ప్లెక్స్ బిజినెస్ కూడా గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుందాం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here