2.0 ఐదు రోజుల కలెక్షన్స్

2.0 Five Days Collections,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,2.0 Telugu Movie Five Days Collections,2.0 Box Office Collections Day 5,2.0 Five Days Worldwide Collections,2.0 Five Days Area wise Collections,Rajinikath 2.0 Five Days Collections Report
2.0 Five Days Collections

సూపర్ స్టార్ రజనీకాంత్-శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘2.0’ నవంబర్ 29 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ కూడా జోరుగా నమోదు చేస్తోంది. మొదటి ఐదు రోజల్లో ఈ సినిమా ఎంత వరకూ కలెక్షన్స్ రాబట్టిందో చూద్దాం..

ఇండియా వైడ్ కలెక్షన్స్:

ఏపీ + తెలంగాణా: 36.08 కోట్లు
తమిళ నాడు: 35.12 కోట్లు
కేరళ: 5.67 కోట్లు
కర్ణాటక: 11.28 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా: 52.66 కోట్లు

ఇండియా టోటల్: 140.81 కోట్ల షేర్

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here