రీమేక్ మూవీ లో నటించనున్న అల్లు అర్జున్ ?

Allu Arjun to Work on a Tamil Movie Remake,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Allu Arjun Tamil Movie Remake,Allu Arjun to Sign Tamil Movie Remake,Allu Arjun Movies Latest News,Allu Arjun Movies Updates,Stylish Star Allu Arjun Remake of Kollywood Movies
Allu Arjun to Work on a Tamil Movie Remake

మద్రాస్ ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై విజయ్ సేతుపతి, త్రిష జంటగా సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన పొయెటిక్ లవ్ స్టోరీ 96 తమిళ్ మూవీ 2018 అక్టోబర్ 4వ తేదీ రిలీజయి ప్రేక్షకులు, క్రిటిక్స్ ప్రశంసలు పొంది సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 96 సినిమా కథకు ఇంప్రెస్సయినఅల్లు అర్జున్ తెలుగు రీమేక్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ 96 సినిమా తెలుగు రీమేక్ లో నటించనున్నట్టు, తమిళ్ వెర్షన్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ తెలుగు వెర్షన్ కు కూడా దర్శకత్వం వహించనున్నారని సమాచారం. నా పేరు సినిమా రిలీజయిన 6 నెలల తరువాత నటించనున్న తమ అభిమాన హీరో సినిమా గురించి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ వార్త నిజమయితే, ఒక సక్సెస్ ఫుల్ రీమేక్ సినిమాలో అల్లు అర్జున్ నటించడం అభిమానులకు సంతోషదాయకమే. అయితే ఈ సినిమా గురించి అధికార ప్రకటన కై ఎదురు చూడాల్సిందే.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here