సెన్సార్ పూర్తయిన అనగనగా ఓ ప్రేమకథ

Anaganaga O Prema Katha Movie Censor Report,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Anaganaga O Prema Katha Movie Censor Talk,Anaganaga O Prema Katha Completes Censor Report Formalities,Anaganaga O Prema Katha Movie Censor Completed,Anaganaga O Prema Katha Movie Gets the Censor Approval,Anaganaga O Prema Katha Movie UPdates
Anaganaga O Prema Katha Movie Censor Report

థౌజండ్ లైట్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై విరాజ్ జె అశ్విన్ ను హీరో గా పరిచయం చేస్తూ ప్రతాప్ తాతంశెట్టి దర్శకత్వంలో అనగనగా ఓ ప్రేమకథ సినిమాను ప్రముఖ నిర్మాత, ఫైనాన్షియర్ కె ఎల్ ఎన్ రాజు నిర్మించారు. లవర్ మూవీ ద్వారా టాలీవుడ్ కు పరిచయమయిన రిద్ధి కుమార్ హీరోయిన్ గా, మరొక హీరోయిన్ గా రాధ బంగారు నటించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ కు అసోసియేట్ గా పనిచేసిన కె సి అంజన్ సంగీతం అందించారు.

అనగనగా ఓ ప్రేమ కధ మూవీ సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డు క్లీన్ యు సర్టిఫికెట్ ఇష్యూ చేసింది. ఆ సందర్భంగా నిర్మాత కె ఎల్ ఎన్ రాజు మాట్లాడుతూ .. అనేక సినిమాలకు నిర్మాత, ఫైనాన్షియర్ గా ఉన్న తాను ఒక సినిమా నిర్మించాలనే తలంపు తో కథలు వింటుండగా దర్శకుడు ప్రతాప్ చెప్పిన కథ కు ఇంప్రెస్సయి అనగనగా ఓ ప్రేమకథ సినిమా రూపొందించడం జరిగిందని, కుటుంబ సభ్యులంతా కలసి చూసే చిత్రమని, డిసెంబర్ రెండవ వారం లో రిలీజ్ చేస్తామని, ప్రీ రిలీజ్ వేడుక రోజును త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here