లక్ష్మీస్ ఎన్టీఆర్ కోసం ఎస్పీ గ‌ళం

S. P. Balasubrahmanyam Hums the Tunes For Lakshmi's NTR,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Lakshmi's NTR Movie Latest News,S. P. Balasubrahmanyam Tune For Lakshmi's NTR,Lakshmi's NTR Telugu Movie Latest Updates,S. P. Balasubrahmanyam Song For Lakshmi's NTR Movie,S. P. Balasubrahmanyam Song For RGV Upcoming Movie,S. P. Balasubrahmanyam sings a song for RGV’s Upcoming Project
S.P.Balasubramanian hums the tunes for Lakshmi's NTR

అందరి బయోపిక్ లు ఒక ఎత్తైతే నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు బయోపిక్ మరో ఎత్తు. ఎందుకంటే అందరి బయోపిక్ లు ఒకటే తెరకెక్కుతుంటే ఈయన బయోపిక్ లు మాత్రం రెండు మూడు తెరకెక్కుతున్నాయి. క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే రాంగోపాల్ వర్మ కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ టైటిల్ తో ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎంట్రీ తరువాత లైఫ్ గురించి చూపించబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటుంది. డిసెంబర్ లోనే ఈసినిమాను రిలీజ్ చేస్తామని..సినిమా ప్రారంభమప్పుడే వర్మ తెలిపాడు. మరి అప్పటికి అవుతుందో లేదో చూద్దాం?

ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా గురించి మరో అప్ డేట్ ఇస్తూ తన ట్విట్టర్ లో ఓ ట్వీట్ చేశాడు. ఈ మూవీ కోసం దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒక పాట‌ను ఆల‌పించాడు. ఈ విషయాన్ని స్వయంగా రాంగోపాల్ వర్మ ట్వీట్ ద్వారా తెలీయ‌జేశాడు. సింగర్స్ లో ఎవర్ గ్రీన్ సింగర్ ఎస్పీబాలు గారు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కోసం ఓ పాట పాడారని, సిరాశ్రీ రాసిన ఈ అద్భుతమైన పాటకి కల్యాణ్ మాలిక్ సంగీతం అందించాడని ఆర్జీవీ పేర్కొన్నాడు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here