నెక్స్ట్ ఏంటి ఫస్ట్ లుక్ రిలిజ్

#NextEntiFirstLook, Latest Telugu Movies 2018, Next Enti First Look Out Now, Next Enti Movie First Look, Next Enti Movie Latest News, Next Enti Telugu Movie First Look, Sandeep Kishan Latest Movie Next Enti First Look, Sandeep Kishan Next Enti Movie First Look, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Next Enti First Look Out Now

సందీప్ కిషన్, తమన్నా హీరో హీరోయిన్లుగా ‘నెక్స్ట్ ఏంటి’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో హమ్ తుమ్, ఫనా లాంటి హిట్ సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు కునాల్ కోహ్లీ ఈ సినిమాను రూపొందిస్తుండటం విశేషం. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. రానా దగ్గుబాటి ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందని… సినిమా యూనిట్ కు ఆల్ ద బస్ట్ చెబుతూ తన ట్విట్టర్ లో ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

కాగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సందీప్ కిషన్, తమన్నాతో పాటు నవదీప్, పూనమ్ కౌర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. అక్షయ్ పూరి, రైనా జోషి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ పూర్తై పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మరి ప్రస్తుతం సందీప్ కిషన్, తమన్నా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు..ఈ సినిమా వారికి ఎంతవరకూ సక్సెస్ ఇస్తుందో చూద్దాం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here