RX 100 కార్తికేయ హిప్పీ మూవీ ప్రారంభం

Karthikeya Next Film Hippie Begins,Hippi Shoot to Commence Today,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,Hippi Movie Latest News,Hero Karthikeya Latest Hippi Movie Updates,Hippi Movie Shooting Schedule,Hippi Telugu Movie Shooting Details,Karthikeya New Movie Hippi Shooting Updates,Karthikeya Next Film Hippie Movie Shooting Begins
Karthikeya Next Film Hippie Begins

అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరో గా నటించిన RX 100 సినిమా ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కార్తికేయ తన అద్భుత పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. RX 100 సినిమాతో హీరో కార్తికేయ కు యూత్ లో క్రేజ్ పెరిగింది.

RX 100 సినిమా తరువాత హీరో కార్తికేయ హిప్పీ సినిమాలో నటిస్తున్నారు. తమిళం లో భారీ బడ్జెట్ నిర్మాణ సంస్థ వి క్రియేషన్స్ బ్యానర్ పై టి ఎన్ కృష్ణ దర్శకత్వంలో కార్తికేయ హీరోగా తెలుగు,తమిళ భాషలలో హిప్పీ మూవీ రూపొందనుంది. హిప్పీ సినిమాకు నివాస్ ప్రసన్న సంగీతం అందిస్తున్నారు. కలై పులి థాను నిర్మాణ సారధ్యం లో రూపొందుతున్న హిప్పీ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు ప్రారంభం అవుతుంది. హీరో కార్తికేయ కు, చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here