తమిళనాడు పై అభిమానం చూపుతున్న మహేష్ బాబు

Mahesh babu Love for Tamil Movies,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Super Star Mahesh babu Love for Tamil Movies,Mahesh babu About Tamil Movies,Mahesh babu Movies Latest News,Mahesh babu Love for Kollywood Movies,Mahesh babu Likes Tamil Movies,Super Star Mahesh babu Upcoming Movies Updates
Mahesh babu Love for Tamil Movies

పుట్టి, పెరిగిన ఊరంటే సాధారణ ప్రజలకే కాదు, సెలబ్రిటీలకు కూడా అభిమానం ఉండటం సహజమే. తాము ఎక్కడఉన్నా, తమ ఊరి వింతలు, విశేషాలు తెలుసుకొనేందుకు ప్రజలు ఆసక్తి తో ఉంటారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తమిళనాడు రాష్ట్రం చెన్నై లో పుట్టి, పెరిగిన విషయం తెలిసిందే. తమిళనాడులో మహేష్ బాబు కు అధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మహేష్ బాబు తమిళనాడు, కోలీవుడ్ ఇండస్ట్రీపై ప్రేమ, అభిమానం చూపుతారు. కోలీవుడ్ మూవీస్, తమిళనాడు లో జరిగే ఇతర ఈవెంట్స్ పై మహేష్ బాబు ఆసక్తి చూపుతారు .

హీరో మహేష్ బాబు తన ట్విట్టర్ ద్వారా కోలీవుడ్ మూవీస్ పై స్పందన, చిత్ర యూనిట్ కు అభినందనలు తెలుపుతారు. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన చెక్క చివంత వానం, శంకర్ ఎస్ దర్శకత్వంలో రూపొందిన 2.0 మూవీ ట్రైలర్, ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన సర్కార్ సినిమాల గురించి పాజిటివ్ గా, చిత్ర యూనిట్ కు ఎంకరేజింగ్ గా ట్వీట్ చేశారు. సినిమాలే కాకుండా తమిళనాడు లో జరిగే జల్లికట్టు పండుగకు కూడా సపోర్ట్ చేశారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here