కర్త కర్మ క్రియ మూవీ ట్రైలర్ రిలీజ్

#KarthaKarmaKriyaTrailer, Kartha Karma Kriya Movie Trailer Out Now, Kartha Karma Kriya Movie Updates, Kartha Karma Kriya Official Trailer, Kartha Karma Kriya Telugu Movie Latest News, Kartha Karma Kriya Telugu Movie Trailer, Kartha Karma Kriya Theatrical Trailer, Kartha Karma Kriya Trailer, Latest Telugu Movies News, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Kartha Karma Kriya Movie Trailer Out Now

వైవిద్యమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్. అలాంటి బ్యానర్ లో “వీకెండ్ లవ్” ఫేం నాగు గవర దర్శకుడిగా కర్త కర్మ క్రియ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యథార్థ ఘటనల ఆధారంగా రూపొందిస్తున్నఈ సినిమా విభిన్న మైన టైటిల్ తోనే క్రేజ్ సంపాదించుకుంది. దీనికితోడు ఫస్ట్ లుక్, టీజర్ ను ఇప్పటికే విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్.

కాగా నాగు గవర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ద్వారా.. వసంత్ సమీర్, సెహర్ హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. ఇంకా ఈసినిమాలో శ్రీహర్ష, జబర్దస్త్ రాంప్రసాద్, కాదంబరి కిరణ్, నీలిమ, జయప్రకాష్ తదితరులు నటిస్తున్నారు. శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో ప్రొడక్షన్ నెం.9గా నిర్మిస్తున్న తెలుగు స్ట్రయిట్ సినిమా ఇది. ఈ సినిమాకు శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here