తెలంగాణ మినిష్టర్ కేటిఆర్ ప్రశంసలు

Telangana Minister KTR Praises HGPK,KTR showers Praises on Hello Guru Prema Kosame,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,K.T.Rama Rao Praises Ram Pothineni Movie Hello Guru Prema Kosame,Hello Guru Prema Kosame Movie Latest News,Hello Guru Prema Kosame Movie Response,KTR Appreciates Hello Guru Prema Kosame Telugu Movie,Hello Guru Prema Kosame Movie Updates,K.T.Rama Rao Likes Hello Guru Prema Kosame
Telangana Minister KTR Praises HGPK

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రామ్ పోతినేని, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన కామెడీ ఎంటర్ టైనర్ మూవీ హాలోగురు ప్రేమకోసమే విజయదశమి పండుగ సందర్భంగా అక్టోబర్ 18 వ తేదీ రిలీజయి విజయవంతం గా ప్రదర్శించబడుతుంది. తెలంగాణ మినిష్టర్ కేటిఆర్ సినిమాలపై ఆసక్తి కనపరుస్తారని తెలిసిందే. ఏదైనా మంచి మూవీ చూసినపుడు ఆ చిత్ర యూనిట్ ను తన ట్విట్టర్ ద్వారా ప్రశంసిస్తారు.

హలో గురు ప్రేమకోసమే సినిమా చూసి ట్విట్టర్ ద్వారా కేటిఆర్ తన స్పందన తెలియజేశారు.ఎలక్షన్స్ స్ట్రెస్ నుండి రిలీఫ్ గా దసరా పండుగ సందర్భంగా ఒక క్లీన్ &ఫన్ ఫిల్డ్ మూవీ హలో గురు ప్రేమకోసమే సినిమా చూడడం జరిగిందని, హీరో రామ్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్ పెర్ఫార్మెన్స్ టెర్రిఫిక్, ఎనర్జిటిక్ అని ప్రశంసిస్తూ కేటీర్ ట్వీట్ చేశారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here