కలెక్షన్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న సినిమాలు

Record Breaking Collection Films in Tollywood,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Aravindha sametha Movie Collections,Hello Guru Prema Kosame Movie Box Office Collections,Tollywood Latest Movies Collections,Blockbuster Collections in Tollywood,Tollywood Box Office Collections Report
Record Breaking Collection Films in Tollywood

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా రాయలసీమ నేపధ్యం లో రూపొందిందిన అరవింద సమేత వీర రాఘవ సినిమా అక్టోబర్ 11 వ తేదీ రిలీజయి ఘనవిజయం సాధించి కలెక్షన్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. స్ట్రాంగ్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న అరవింద సమేత సినిమా మొదటి వారం వరల్డ్ వైడ్ గా 74.01కోట్ల రూపాయల షేర్ కలెక్ట్ చేసింది. డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ లో ఉన్నారని సమాచారం. ఓవర్ సీస్ లో అరవింద సమేత 9రోజులకు 2మిలియన్ క్లబ్ లో ప్రవేశించి రికార్డ్ క్రియేట్ చేసింది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రామ్, అనుపమ పరమేశ్వరన్ నటించిన హలో గురు ప్రేమకోసమే సినిమా విజయదశమి సందర్భంగా అక్టోబర్ 18 వ తేదీ రిలీజయి విజయవంతం గా ప్రదర్శించబడుతుంది. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల షేర్ ,రెండవ రోజు కూడా రిపీట్అయింది . రెండు రోజుల షేర్ 7.40 కోట్ల రూపాయలు. 4వ రోజు ఆదివారం నాటికి 14కోట్ల రూపాయల షేర్ సాధించే అవకాశం ఉందని సినీ పండితుల సమాచారం.
రెండు రాష్ట్రాల షేర్ కోట్ల రూపాయలలో :
నైజాం -3.21
సీడెడ్ -1.08
UA -0.97
గుంటూరు -0.60
కృష్ణా -0.51
ఈస్ట్ -0.49
వెస్ట్ -0.36
నెల్లూరు -0.23
టోటల్ -7. 45కోట్ల రూపాయల షేర్

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here