మెగా అభిమానులకు శుభవార్త

Good News for Mega Fans,RC12 Team to Make Diwali Extra Special by Breaking Silence Ram Charan New Project,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Ram Charan New Movie Details,RC12 Movie Team Latest News,Ram Charan Latest Movie Updates,#RC12 Movie Updates,RC12 Movie Latest News,Ram Charan New Project
Good News for Mega Fans

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో #RC12 సినిమా శరవేగంగా రూపుదిద్దుకొంటుంది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజ్ కానుంది. అజర్ బైజాన్ దేశంలో లాంగ్ షూటింగ్ షెడ్యూల్ జరుపుకున్న #RC12 సినిమా ఇప్పటివరకు ఎనభై శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుందని సమాచారం.

#RC12 సినిమా ఫస్ట్ లుక్ కానీ టైటిల్ కానీ ఇప్పటి వరకు చిత్ర యూనిట్ ప్రకటించలేదు. మెగా స్టార్ చిరంజీవి బర్త్ డే కు రిలీజవుతాయని అభిమానులు ఎదురు చూశారు. తరువాత దసరా పండుగకు కూడా అనౌన్స్ కాలేదు. దీపావళి పండుగకు #RC12సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తారని సమాచారం. రామ్ చరణ్, బోయపాటి శ్రీను ఫస్ట్ కాంబినేషన్ సినిమా కాబట్టి ప్రేక్షకులకు, అభిమానులకు ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here