సుభాష్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

Subash Movie First Look Out Now,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,Subash Movie First Look,Subash Movie Latest Updates,Subash Telugu Movie First Look,Rashi khanna Upcoming Movies,Rashi Khanna New Movie Subash First Look,Subash Movie First Look Poster
Subash Movie First Look Out Now

ఇండియా ఫస్ట్ స్పేస్ సినిమా టిక్ టిక్ టిక్ ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించిన తమిళ్ హీరో జయం రవి,ఇప్పుడు సుభాష్ సినిమా ద్వారా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయనున్నారు. హోమ్ మూవీ మేకర్స్ బ్యానర్ పై కార్తీక్ తంగవేలు దర్శకత్వంలో జయం రవి, రాశీ ఖన్నా జంటగా నటించిన అడంగ మరు తమిళ్ సినిమా రూపొందింది. ఆగష్టు 15 వ తేదీ రిలీజయిన అడంగ మరు టీజర్ తమిళ ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. ఈ సినిమా నావంబర్ 9వ తేదీ రిలీజ్ కానుంది.

అడంగ మరు సినిమా నిర్మాత సుజాత విజయ్ కుమార్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ సుభాష్ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. సుభాష్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. యాక్షన్ జానర్ లో రూపొందిన సుభాష్ సినిమా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుందనడం లో సందేహం లేదు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here