విజయదశమి రోజు సినిమా కలెక్షన్స్

Dussehra Collections in Tollywood,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,Aravindha sametha Movie Collections,Pandem Kodi 2 Box Office Collections,Hello Guru Prema Kosame Movie Collections,Tollywood Latest Movies Collections,Tollywood Movies Collections in Dussehra,Dussehra Collections in Telugu Film Industry
Dussehra Collections in Tollywood

అరవింద సమేత సినిమా విజయ దశమికి 8రోజులు దిగ్విజయం గా కంప్లీట్ చేసుకుంది. అక్టోబర్ 18 విజయదశమి కి నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రామ్ పోతినేని,అనుపమ పరమేశ్వరన్ జంటగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ హలో గురు ప్రేమకోసమే, లింగుస్వామి దర్శకత్వం లో విశాల్, కీర్తి సురేష్ నటించిన పందెంకోడి సినిమా సీక్వెల్ పందెంకోడి 2 సినిమా రిలీజయ్యాయి. విజయదశమి రోజున కృష్ణా జిల్లా కలెక్షన్స్ తెలుసుకుందాం.
అరవింద సమేత 8వ రోజు 19,56,861 రూపాయల షేర్
హలొ గురు మొదటి రోజు 27, 46,668 రూపాయల షేర్
పందెంకోడి 2 మొదటి రోజు 17,59, 480 రూపాయల షేర్

హలొ గురు ప్రేమ కోసమే సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలోను 3.84 కోట్ల రూపాయల షేర్ కలెక్ట్ చేసింది.
నైజాం – ఒక కోటి యాభై మూడులక్షల రూపాయలు
సీడెడ్ -49 లక్షలు
ఓవర్ సీస్- 46 లక్షలు
ఈస్ట్ -27లక్షలు
వెస్ట్ -25 లక్షలు
గుంటూరు -43 లక్షలు
నెల్లూరు -13లక్షలు షేర్ కలెక్ట్ చేసింది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here