అరవిందసమేత ఐదురోజుల కలెక్షన్స్

Jr NTR Beats Ram Charan and Mahesh Babu,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Cinema Updates,Aravindha Sametha Movie Collections,Aravindha Sametha Telugu Movie Collections,Jr NTR Aravindha Sametha Movie Box Office Collections,Aravindha Sametha Worldwide Collections,Aravindha Sametha Telugu Movie Area wise Collections
Jr NTR Beats Ram Charan and Mahesh Babu

త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని నాన్ బాహుబలి రికార్డులను సైతం చెరిపేసింది. ఇప్పటికే ఓపెనింగ్స్ పరంగా, ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ పరంగా ఎన్టీఆర్ మూవీ టాప్ పొజిషన్ దక్కించుకుంది. మరి ఎన్టీఆర్ కెరీర్ లో ది బెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన.. ఈ సినిమా ఐదో రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

అరవింద సమేత 5 డేస్ టీపీ / టీఎన్ షేర్
* నైజాం – 15.01కోట్లు
* వైజాగ్ – 5.93 కోట్లు
* ఈస్ట్ – 4.29 కోట్లు
* వెస్ట్ – 3.52 కోట్లు
* కృష్ణ – 3.77 కోట్లు
* గుంటూరు – 6.37 కోట్లు
* నెల్లూరు – 1.96 కోట్లు
* సీడెడ్ – 11.81 కోట్లు

అరవింద సమేత కృష్ణా ఐదవరోజు షేర్ – 25,75,319
టోటల్ షేర్ – 3,77,49,035

15/10/18 అరవింద సమేత వైజాగ్ ఏరియా కలెక్షన్స్
గాజువాక కలెక్షన్స్
* మిని మోహిని (అరవింద సమేత) – 147928
* మోహిని 35 ఎమ్ఎమ్ (అరవింద సమేత) – 52537
* మోహిని 70 ఎమ్ఎమ్ (అరవింద సమేత) – 181031
* మిని మోహిని (గీతగోవిందం) – 30711
* వీరేష్ (నన్ను దోచుకుందువటే) – 16363

విజయనగరం
* న్యూ పూర్ణ (అరవింద సమేత) – 49450
* హిమగిరి (అరవింద సమేత) – 31728
* ఎన్ సీ ఎస్ (అరవింద సమేత) – 1,70,600
* శ్రీకృష్ణ (అరవింద సమేత) – 75071

అనకాపల్లి
* రాజా (అరవింద సమేత) – 1.10.084
* సత్యనారాయణ స్క్రీన్ 1 (అరవింద సమేత) – 90.39

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here