బాక్సాఫీస్‌ను దున్నేస్తున్న అరవింద సమేత – ఫస్ట్ డే కలెక్షన్స్

Aravindha Sametha First Day Collections,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Aravindha Sametha Movie First Day Collections Report,Aravindha Sametha Movie Collections,Aravindha Sametha Telugu Movie Box Office Collections,Aravindha Sametha First Day World Wide Collections,Aravindha Sametha 1st day Area Wise Collections,Aravindha Sametha Movie Collections Latest Updates
Aravindha Sametha First Day Collections

అభిమానులు ఎప్పటినుండో ఆశగా ఎదురుచూస్తున్న అరవింద సమేత సినిమా ఎట్టకేలకు నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఎన్నో భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. త్రివిక్రమ్ డెలాగ్స్ కు ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయి బ్రహ్మరథం పట్టారు. థియేటర్స్‌లో పెద్ద సినిమాల హడావిడి లేకపోవడం.. సింగిల్‌గా బాక్సాఫీస్‌ను దున్నేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ చిత్రం తొలిరోజు రికార్డ్ కలెక్షన్లను సాధించి నాన్ బాహుబలి రికార్డ్స్ తుడిచిపెట్టేసింది. మరి నిన్న రిలీజైన ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం..

అరవింద సమేత ఫస్ట్ డే షేర్స్

* నైజాం – 5.73 కోట్లు
* సీడెడ్ – 6.47 కోట్లు
* వైజాగ్ – 3.12 కోట్లు
* ఈస్ట్ – 2.77 కోట్లు
* కృష్ణ – 2.08 కోట్లు
* గుంటూరు – 4.14 కోట్లు
* నెల్లూరు – 1.06 కోట్లు

కృష్ణ
* ఫస్ట్ డే షేర్ – 2,08,64,056

అరవింద సమేత సీడెడ్ ఫస్ట్ డే షేర్

* కర్నూల్ – 1.77 కోట్లు
* కడప – 1.20 కోట్లు
* చిత్తూరు – 1.73 కోట్లు
* అనంతపురం – 1.52 కోట్లు
* బళ్లారి – 25 లక్షలు
* టోటల్ – 6.47 కోట్లు

అరవింద సమేత యూఏ ఫస్ట్ డే షేర్ – 3.12కోట్లు

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here