వన్ మిలియన్ డాలర్ క్లబ్ లో అరవింద సమేత

Aravindha Sametha Crosses 1 Million Dollars in USA,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Aravindha Sametha Movie Collections,Aravindha Sametha Movie Collections Latest News,Aravindha Sametha First Day Box Office Collections in US,Aravindha Sametha First Day Box Office Collection Report,Aravinda Sametha US Box Office Collections,Jr NTR Aravindha Sametha Movie 1st Day US Box Office Collection Report,Aravinda Sametha First Day Record Collections
Aravindha Sametha Crosses 1 Million Dollars in USA

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక &హాసిని బ్యానర్ పై రూపొందిన అరవింద సమేత వీర రాఘవ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11 వ తేదీ రిలీజయింది. థమన్ ఎస్ సంగీతం అందించిన అరవింద సమేత సినిమాలో పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్స్ గా నటించారు. అరవింద సమేత సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో హిట్ టాక్ తో రికార్డ్ కలెక్షన్స్ తో విజయవంతం గా దూసుకు పోతుంది. దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వ ప్రతిభకు, ఎన్టీఆర్ ట్రెమండస్ పెర్ఫార్మెన్స్ కుప్రేక్షకులు,అభిమానులు బ్రహ్మరథం పట్టారు. అరవింద సమేత సినిమా మొదటి వారం లోనే 100కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని సమాచారం.

అరవింద సమేత సినిమా US లో అక్టోబర్ 10 వ తేదీ ప్రీమియర్ షోస్ కలెక్షన్స్,11 వ తేదీ కలెక్షన్స్ తో వన్ మిలియన్ డాలర్ క్లబ్ లో చేరింది. వన్ మిలియన్ క్లబ్ లో చేరిన టాలీవుడ్ చిత్రాలలో అరవింద సమేత 44 వ సినిమా. వన్ మిలియన్ క్లబ్ లో చేరిన ఎన్టీఆర్ సినిమాలలో అరవింద సమేత 6వ సినిమా, వరుసగా 5వ సినిమా. బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలం ప్రీమియర్ షోస్ కలెక్షన్స్ ను అరవింద సమేత మూవీ క్రాస్ చేసింది. ఈ వీకెండ్ లోపల అరవింద సమేత సినిమా 2మిలియన్ క్లబ్ లో చేరనుందని, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో US లో హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డ్ క్రియేట్ చేయనుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here