తండ్రైన డైరెక్టర్ బాబి- ఈ రోజు స్పెషల్ డే

Director Bobby Blessed with a Baby Girl,Director Bobbys day Turns Special From Normal,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Cinema Updates,Director Bobby Latest News,Director K.S Ravindra Day Turns Special From Normal,Director K.S Ravindra Latest Movie News,Tollywood Director K.S Ravindra Blessed with a Baby Girl
Director Bobby Blessed with a Baby Girl

డైరెక్టర్ కే.ఎస్ రవీంద్ర..ఈ పేరు చాలా మందికి తెలుసుండకపోవచ్చు.. కానీ అదే డైరెక్టర్ బాబి అంటే టక్కువ అందరికీ గుర్తొచ్చేస్తాడు. సినీ పరిశ్రమలో బాబిగా ఎంట్రీ అయిన ఈ యంగ్ డైరెక్టర్ అతి తక్కువటైంలోనే పెద్ద పెద్ద స్టార్స్ తో నటించే అవకాశం దక్కించుకున్నాడు. రవితేజ హీరోగా పవర్ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన బాబి.. ఆ తరువాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోనే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. ఆ వెంటనే ఎన్టీఆర్ తో జై లవ కుశ సినిమా తీసి హిట్ కొట్టాడు.

అయితే అసలు సంగతేంటంటే.. తనకు బేబి పుట్టిందని..ఈరోజు తనకు చాలా హ్యాపీ డే అని.. నార్మల్ డే నుండి ఈరోజు స్పెషల్ డే అయిందని.. తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని పోస్ట్ చేసి తన సంతోషాన్ని అందరితో పంచుకున్నాడు. చిన్న ఫ్యామిలీ నుండి నా ఫ్యామిలీ ఇప్పుడే పెద్దదైంది..చాలా హ్యాపీగా ఉందని తెలిపాడు.

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here