దేవదాస్ మొదటి వారం రోజుల కలెక్షన్స్

Devadas Movie First Week Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Cinema Updates,Devadas Collections,Devadas Movie Collections,Devadas Telugu Movie Collections,Devadas Movie 1st Week Box Office Collections,Devadas Telugu Movie 1st Week Worldwide Collections,Devadas Movie Areawise First Week Collections
Devadas Movie First Week Collections

నాగార్జున-నాని మల్టీస్టారర్ గా తెరకెక్కిన సినిమా దేవదాస్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. గత వారం రిలీజ్ అయిన ఈ సినిమా ఇంకా మంచి కలెక్షన్లు రాబట్టుకుంటూనే ఉంది. మరి హిట్ టాక్ తో దూసుకుపోతున్న దేవదాస్ వారం రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం..

నైజాం – 6.08 కోట్లు

యూఏ – 2.1 కోట్లు

ఈస్ట్ – 1.07 కోట్లు

వెస్ట్ – 0.85 కోట్లు

కృష్ణ – 1.25 కోట్లు

గుంటూరు – 1.4 కోట్లు

నెల్లూరు – 0.57 కోట్లు

సీడెడ్ – 2.25 కోట్లు

టోటల్ ఏపీ/నైజాం ఫస్ట్ వీక్ షేర్ : 15.6 కోట్లు

ఏపీ/నైజాం రైట్స్ వర్త్ – 30 కోట్లు

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here