క‌ర్త క‌ర్మ క్రియ మూవీ టీజర్ రిలీజ్

Kartha Karma Kriya Teaser Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Movie Updates,Kartha Karma Kriya Movie Updates,Kartha Karma Kriya Telugu Movie Latest News,Kartha Karma Kriya Movie Teaser,Kartha Karma Kriya Telugu Movie Teaser,Kartha Karma Kriya Official Teaaser,#KarthaKarmaKriyaTeaser
Kartha Karma Kriya Teaser Out Now

నాగు గవర దర్శకుడిగా శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం కర్త కర్మ క్రియ. మొదట ట్రిపుల్ కే తో పోస్టర్ ను విడుదల చేసి సినిమా పేరు తరువాత ప్రకటిస్తాం అని..ఆ తర్వాత కర్త కర్మ క్రియ అనే టైటిల్ ను రిలీజ్ చేశారు. యథార్థ ఘటనల ఆధారంగా రూపొందిస్తున్నఈ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదల చేశారు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు.

“వీకెండ్ లవ్” ఫేం నాగు గవర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ద్వారా.. వసంత్ సమీర్, సెహర్ హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. ఇంకా ఈసినిమాలో శ్రీహర్ష, జబర్దస్త్ రాంప్రసాద్, కాదంబరి కిరణ్, నీలిమ, జయప్రకాష్ తదితరులు నటిస్తున్నారు. శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో ప్రొడక్షన్ నెం.9గా నిర్మిస్తున్న తెలుగు స్ట్రయిట్ సినిమా ఇది. ఈ సినిమాకు శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here