2018 సెప్టెంబర్ రిలీజ్ ల్లో మీకు బాగా నచ్చిన చిత్రం ఏది?

Latest News on Telugu Movies, Latest Telugu Movies 2018, Movies Released in September 2018, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News, Tollywood Movies Released in September 2018, Your Favorite Movie in September 2018, Your Favorite Movie Released in September 2018
Your Favorite Movie Released in September 2018

సహజంగా సెప్టెంబర్ మాసంలో సినిమా రిలీజ్ లు ఎక్కువ గానే ఉంటాయి. మిగిలిన మాసాల తో పోల్చుకుంటే సెప్టెంబర్ లో జనానికి ఫిలిం గోయింగ్ మూడ్ బాగానే ఉంటుంది. బోనాలు, వినాయక చవితి వంటి పండుగలతో పాటు వాతావరణం కూడా ప్లజెంట్ గా మారటంతో ప్రేక్షకులు దియేటర్ గోయింగ్ మూడ్ లో ఉంటారు. ఈ సీజన్లో వచ్చే సినిమాల్లో ఏ మాత్రం విషయం ఉన్నా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో 2018 సెప్టెంబర్ లో విడుదలైన చిత్రాలలో మీకు బాగా నచ్చిన చిత్రం ఏది అని పోల్ గేమ్ నిర్వహిస్తూ మీ పార్టిసిపేషన్ ను ఆహ్వానిస్తోంది “దితెలుగుఫిలింనగర్.కామ్“.

సో.. ముందుగా ఈ సెప్టెంబర్ లో విడుదలైన చిత్రాల వివరాలను మీకు అందిస్తున్నాం.

సెప్టెంబర్ 7న

సిల్లీ ఫెలోస్
కేరాఫ్ కంచరపాలెం
మను

సెప్టెంబర్ 12న

ఎందుకో ఏమో

సెప్టెంబర్ 13న

శైలజా రెడ్డి అల్లుడు
యూ టర్న్

సెప్టెంబర్ 21న

కురుక్షేత్రం
నన్ను దోచుకుందువటే
ఈ మాయ పేరేమిటో
సామి

సెప్టెంబర్ 27న

దేవదాసు
నవాబ్

సెప్టెంబర్ 28న

నాటకం

వీటితోపాటు మరికొన్ని చిన్నాచితకా చిత్రాలు విడుదలైనప్పటికీ ఈ 10 చిత్రాలు మంచి ఎక్స్పెక్టెడ్ ఫిలిమ్స్ గా రిలీజ్ అయ్యాయి. సో….ఈ పదింటిలో మీకు నచ్చిన, మీరు మెచ్చిన “ద బెస్ట్ ఫిలిం ఆఫ్ సెప్టెంబర్” ఏదో ఓట్ చేయండి. థాంక్స్ ఫర్ యువర్ పార్టిసిపేషన్.

 

2018 సెప్టెంబర్ రిలీజ్ ల్లో మీకు బాగా నచ్చిన చిత్రం ఏది?

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here