11సంవత్సరాలు పూర్తి చేసుకున్న చిరుత సినిమా

11 Years For Ram Charan Debut Movie Chirutha, Chirutha is 11 Years Old in the Telugu Film Industry, Latest Telugu Movies News, Latest Updates on Ram Charan Movies, Ram Charan Journey In Telugu Film Industry, Ram Charan Movie Chirutha Completed 11 years Old in the Telugu film industry, Ram Charan Movie Latest News, Telugu Film Updates 2018, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
11 Years For Ram Charan Debut Movie Chirutha

మెగా స్టార్ చిరంజీవి హీరోగా జగదేకవీరుడు అతిలోక సుందరి, ఇంద్ర వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించిన వైజయంతీ మూవీస్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మెగా స్టార్ తనయుడు రామ్ చరణ్ తేజ్ ను హీరోగా పరిచయం చేస్తూ చిరుత సినిమా ను ప్రముఖ నిర్మాత అశ్వనీ దత్ నిర్మించారు. సెప్టెంబర్ 28వ తేదీ2007 సంవత్సరం లో రిలీజయిన చిరుత సినిమా బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచి,40సెంటర్లలో శతదినోత్సవం జరుపుకుంది.

హీరో రామ్ చరణ్ తేజ్ తన డాన్స్,ఫైట్స్ తో తొలి చిత్రం చిరుత తోనే ప్రేక్షకులను ఆకట్టుకుని, తన పెర్ఫార్మెన్స్ కు ప్రశంసలు పొందారు. ఆంధ్ర ప్రదేశ్ లో రిలీజయిన వారం రోజుల్లోనే చిరుత సినిమా 12కోట్ల రూపాయల షేర్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. చిరుత సినిమా తమిళం లో సిరుతై పులి,మలయాళం లో చీతా గా డబ్బింగ్ జరుపుకుని విజయం సాధించింది. బెంగాలీ భాషలో రంగ్ బాజ్ గా రీమేక్ అయి సక్సెసయింది. ఈ రోజుతో చిరుత సినిమా 11సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here