సినీ “రంగస్థలం”పై 11 ఏళ్ల “చిరుత” రామ్ చరణ్

Latest Telugu Movies News, Mega Powerstar Ram Charan Upcoming Movie News, Ram Charan Completes 11 Years in Telugu Film Industry, Ram Charan Completes 11 Years in TFI, Ram Charan Journey In Telugu Film Industry, Ram Charan Latest News, Ram Charan Latest Updates, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Movie Updates
Ram Charan Completes 11 Years in Telugu Film Industry

2007, సెప్టెంబర్ 28వ తేదీన విడుదలైన “చిరుత” చిత్రం ద్వారా మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రామ్ చరణ్ రెండవ చిత్రం “మగధీర” తోటే ఆ కేరాఫ్ అడ్రస్ ను తొలగించుకుని తనదైన అస్తిత్వాన్ని చాటుకున్నారు. తొలి చిత్రం “చిరుత” మొదలుకొని మొన్నటి “రంగస్థలం” వరకు రామ్ చరణ్ ఈ 11 ఏళ్లలో మొత్తం 11 చిత్రాలలో నటించారు. వీటిలో కొన్ని అఖండ విజయాలు, కొన్ని అనూహ్య పరాజయాలు, కొన్ని సగటు విజయాలు ఉన్నాయి. తేదీల వారీగా ఆ 11 సినిమాలు ఏమిటో చూద్దాం.

చిరుత – 2007 సెప్టెంబర్ -28

మగధీర – 2009 జూలై – 31

ఆరంజ్ – 2010 నవంబర్ – 26

రచ్చ – 2012 ఏప్రిల్ – 5

నాయక్ – 2013 జనవరి – 9

తుఫాన్ – 2013 సెప్టెంబర్ – 6

ఎవడు – 2014 జనవరి – 12

గోవిందుడు అందరివాడేలే – 2014 అక్టోబర్ – 1

బ్రూస్ లీ – 2015 అక్టోబర్ -16

ధ్రువ – 2016 డిసెంబర్ – 9

రంగస్థలం – 2018 మార్చి – 30

ఇది “మెగా పవర్ స్టార్ రామ్ చరణ్” retrospective. ఈ 11 ఏళ్లలో 2011, 2017 సంవత్సరాలలో రామ్ చరణ్ కు రిలీజ్ లేవు. అయినా 2013 – 14 సంవత్సరాలలో రెండేసి రిలీజ్ లు ఉండటంతో 11 ఏళ్లలో 11 చిత్రాలను పూర్తి చేశారు రామ్ చరణ్. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్న “ఆర్. సి. – 12” షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఇదిలా ఉండగా పైన పేర్కొన్న 11 చిత్రాలలో మీకు నచ్చిన “ద బెస్ట్ ఆఫ్ ఆర్. సి.” ని ఎంపిక చేయండి అని సరదాగా ఒక పోల్ గేమ్ నిర్వహిస్తూ మీ పార్టిసిపేషన్ ను ఆహ్వానిస్తోంది మీ “దితెలుగుఫిలింనగర్.కామ్“.
రామ్ చరణ్ పదకొండేళ్ల కెరీర్ పూర్తి సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ‘పోల్ గేమ్’ లో పాల్గొని ఓట్ చేస్తే Your voting stands as Your Greeting to the Mega Power Star… So…Do vote and greet RC .

 

సినీ “రంగస్థలం”పై 11 ఏళ్ల “చిరుత” రామ్ చరణ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here