Mr మజ్ను సినిమా ఫస్ట్ లుక్ పై రామ్ చరణ్ స్పందన

Actor Ram charan Comments on Akhil Movie Mr Majnu Fist Look, Akhil Upcoming Movie Latest Updates, Akkineni Akhkil New Movie Mr Majnu, Latest Telugu Movies 2018, Mr Majnu First Look Attracts Ram cahran, Mr Majnu First Look Likes Ram Charan, Mr Majnu Movie Latest News, Ram charan About Mr Majnu First Look, Ram charan Comments on Mr Majnu First Look, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Celebs About Akkil New Movie Mr.Majnu, Tollywood Cinema Latest News
Ram charan Comments on Mr Majnu First Look

తొలిప్రేమ వంటి సక్సెస్ ఫుల్ సినిమా దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా Mr.మజ్ను సినిమా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై రూపొందుతున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్19వ తేదీ Mr.మజ్ను ఫస్ట్ లుక్ టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.Mr.మజ్ను సినిమా ఫస్ట్ లుక్ టీజర్ అక్కినేని అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను, సినీప్రముఖులను ఆకట్టుకుని ప్రశంసలు పొందింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫస్ట్ లుక్ టీజర్ కు ఇంప్రెసయి గుడ్ లక్ అంటూ ట్వీట్ చేశారు.

ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Mr.మజ్నుసినిమా ఫస్ట్ లుక్ చూసి తన స్పందన తెలియజేశారు. Mr.మజ్ను సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కొత్తగా ఉందని అఖిల్ అక్కినేని, వెంకీ అట్లూరి , తమన్ కాంబినేషన్ ఇంట్రెస్టింగ్ గా ఉందని, చిత్ర టీమ్ కు ఆల్ ది బెస్ట్ అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న Mr.మజ్ను సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. Mr.మజ్ను సినిమా జనవరిలో రిలీజ్ అవుతుందని సమాచారం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here