దర్శక ధీర రాజమౌళి సినిమాకు స్టార్ రైటర్

Star Writer Roped in for Rajamouli #RRR Movie,#RRR Movie New Updates,latest telugu movies 2018,Latest Updates on RRR Movie,Mahanati and Kanche Dialogue writer Roped in for #RRR,Mahanati Dialogue Writer Next in #RRR,Mahanati Dialogue writer Roped in #RRR Movie,telugu film updates,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Tollywood Writer Sai Madhav Burra Next in RRR Movie
Star Writer Roped in for Rajamouli #RRR Movie

స్టార్ రైటర్ సాయిమాధవ్ బుర్రా కృష్ణం వందే జగద్గురుం వంటి సక్సెస్ ఫుల్ సినిమాతో డైలాగ్ రైటర్ గా సినీ రంగానికి పరిచయమయ్యారు. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమాకు best డైలాగ్ రైటర్ గా నంది అవార్డు అందుకున్నారు. సాయి మాధవ్ డైలాగ్స్ అందించిన గోపాల గోపాల, గౌతమీపుత్ర శాతకర్ణి, ఖైదీ నెం150, మహానటి వంటి సినిమాలు ఘన విజయం సాధించాయి. ప్రతిష్టాత్మక బయోపిక్ సినిమాలు ఎన్టీఆర్, సైరా నరసింహారెడ్డి సినిమాలకు డైలాగ్స్ అందించారు.

అంతర్జాతీయ ఖ్యాతి పొందిన బాహుబలి సినిమా తరువాత దర్శకుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో రూపొందించనున్న మల్టీ స్టారర్ మూవీ #RRR సినిమాకు డైలాగ్స్ అందించనున్నారని సమాచారం. #RRR సినిమాకై రామోజీ ఫిలిం సిటీ, అల్యూమినియం ఫ్యాక్టరీ లో నిర్మించిన భారీ సెట్స్ బ్రిటిష్ నేపధ్యానికి సంబంధించినవని సమాచారం. ఈ సంవత్సరం ఆఖరులో #RRR సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here