పండుగ రోజు మహర్షి సినిమా షూటింగ్

Latest Telugu Movies News, Maharshi Movie Shooting Updates, Maharshi Movie Updates, Maharshi Shoot on Ganesh Chaturthi, Maharshi Telugu Movie Latest News, Mahesh Babu Maharshi Movie Shoot Begins From Tomorrow, Superstar Mahesh Babu Maharshi Movie Latest News, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Movie Updates
Maharshi Shoot on Ganesh Chaturthi

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పివిపి సినిమా బ్యానర్స్ పై మహేష్ బాబు సిల్వర్ జూబ్లీ మూవీ గా రూపొందుతున్న మహర్షి సినిమా ఏప్రిల్ 2019 లో రిలీజ్ కానుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న మహర్షి సినిమాలో కామెడీ హీరో అల్లరి నరేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

వినాయకచవితి పండుగ ను హిందువులు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు వినాయక చవితి రోజు సెలవు రోజని తెలిసిందే. మహర్షి సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. సెప్టెంబర్ 13 వ తేదీ వినాయకచవితి రోజున మహేష్ బాబు మహర్షి సినిమా షూటింగ్ లో పాల్గొంటారు. ఈ నెలాఖరుకు మహర్షి సినిమా షూటింగ్ US లో జరుగనుంది. వినాయకచవితి పండుగరోజు మహేష్ బాబు కు, మహర్షి చిత్ర యూనిట్ కు వర్కింగ్ డే.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here