రాక్ స్టార్ బ్రయాన్ ఆడమ్స్ షో కి ముఖ్య అతిధి ?

Prabhas to Host Bryan Adams Big Bash in Hyderabad,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,Prabhas to Host a Party for International Singing Sensation Bryan Adams,Prabhas To Throw Party For Bryan Adams,Tollywood Stars to Host Bryan Adams Big Bash, Rebel Star Prabhas Latest News
Prabhas to host Bryan Adams Big Bash in Hyderabad

ప్రపంచవ్యాప్తం గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రాక్ స్టార్ బ్రయాన్ ఆడమ్స్ కెనెడియన్ సింగర్,సాంగ్ రైటర్,గిటారిస్ట్,రికార్డ్ ప్రొడ్యూసర్.1983 సంవత్సరంలో బ్రయాన్ ఆడమ్స్ కట్ లైక్ ఎ నైఫ్ ఆల్బమ్ తో కెనడా,US లలో ఫేమస్ అయ్యారు. 1984 సంవత్సరంలో రెక్ లెస్ ఆల్బమ్ తో గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. బ్రయాన్ ఆడమ్స్ కంపోజ్ చేసిన 75 మిలియన్స్ రికార్డ్స్ అమ్ముడుపోయి,వరల్డ్ బెస్ట్ సెల్లింగ్ మ్యూజిక్ ఆర్టిస్ట్స్ లో ఒకరిగాపేరుపొందారు.2011 సంవత్సరంలోహైదరాబాద్,పూనే,ముంబై లలో ప్రోగ్రామ్స్ చేసి సంగీత ప్రియులను తన సంగీతం తో అలరించారు.

7సంవత్సరాల తరువాత ఇండియా లో బ్రయాన్ ఆడమ్స్ మ్యూజికల్ షోస్ చేయనున్నారు. అక్టోబర్ 9వ తేదీ సర్దార్ పటేల్ స్టేడియం,అహ్మదాబాద్,11వ తేదీ హైటెక్స్,హైదరాబాద్,12వ తేదీ జియో గార్డెన్స్,ముంబై లో ప్రోగ్రామ్స్ చేయనున్నట్టుగా బ్రయాన్ ఆడమ్స్ తన ఇన్ స్టా గ్రామ్ ద్వారా తన ఈవెంట్స్ గురించి తెలిపారు. హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరిగే ఇంటర్నేషనల్ సింగింగ్ స్టార్ బ్రయాన్ ఆడమ్స్ షో కు స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిధిగా పాల్గొంటారు. తమ అభిమాన గాయకుడు బ్రయాన్ ఆడమ్స్ షో హైదరాబాద్ లో జరుగనున్నందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషాన్నివ్యక్తపరుస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here