#Prabhas20 షూటింగ్ అప్ డేట్

#Prabhas20 Movie Shoot Update,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018, Prabhas 20th Movie Latest News,Prabhas 20th Film Shooting News,Hero Prabhas New Movie Shooting Schedule,#Prabhas20 Movie Shoot Begins,#Prabhas20,Prabhas 20th film Shooting Updates
#Prabhas20 Movie Shoot Update

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో #Prabhas20 సినిమా ఈ నెల 6వ తేదీ ప్రారంభమయిన విషయం విదితమే.దర్శకుడు యేలేటి చంద్ర శేఖర్ స్టోరీ లైన్ ను, రాధా కృష్ణకుమార్ డెవలప్ చేసి ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేశారు 1970ల కాలం నాటి ఇటలీ నేపధ్యం లో జరిగే పీరియాడిక్ మూవీ ని గోపీకృష్ణ మూవీస్ ,యు వి క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తం గా భారీ బడ్జెట్ తో రూపొందించనున్నాయి.

#Prabhas20 సినిమా షూటింగ్ ఇటలీ దేశం లో సెప్టెంబర్ 20 వ తేదీ నుండి 20 రోజులపాటు జరుగనుంది. ఈ షూటింగ్ షెడ్యూల్ లో ప్రభాస్,పూజా హెగ్డే పాల్గొంటారు. బాలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. సాహో సినిమా షూటింగ్ తో పాటు ఈ సినిమా కూడా సమాంతరం గా షూటింగ్ జరుపుకోనుందని సమాచారం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here