అనగనగాఓప్రేమకథ ఫస్ట్ లుక్ రిలీజ్

#AnaganagaOPremakatha, A youthful Entertainer First Look Out, AnaganagaOPremakatha first look Updates, AnaganagaOpremakatha movie first look Launch by varun tej, AnaganagaOPremaKatha Movie Latest News, AnaganagaOPremakatha Upcoming Telugu Movie, latest telugu movies 2018, telugu film updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Anaganaga O Premakatha First Look Out Now

ప్రముఖ ఎడిటర్‌ మార్తండ్‌ కే వెంకటేష్‌ మేనల్లుడు విరాజ్‌ జె అశ్విన్‌ హీరోగా అనగనగాఓప్రేమకథ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈసినిమా ఫస్ట్ లుక్ ఈరోజు విడుదల చేశారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన ట్విటర్ ద్వారా రిలీజ్ చేసి చిత్రబృందానికి విషెస్ తెలిపాడు.

కాగా థౌజండ్‌ లైట్స్‌ మీడియా బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ సినిమాతో ప్రతాప్‌ తాతంశెట్టిని దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇంకా ఈ సినిమా ద్వారా రిద్ధి కుమార్, రాధా బంగారు హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here