బాలీవుడ్ మూవీ లో అల్లు అర్జున్

Allu Arjun Bollywood Entry,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,Stylish Star Allu Arjun Upcoming Movie,Allu Arjun Entry in Bollywood Movies,Allu Arjun in Hindi Movies,Stylish Star Allu Arjun Movie Details,Yash Raj Films Invites Allu Arjun to Bollywood
Allu Arjun Bollywood Entry

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ వెర్షన్ సినిమాలు రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. సౌత్ ఇండియా లోనే కాకుండా దేశ వ్యాప్తంగా అల్లు అర్జున్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 1983వరల్డ్ కప్ నేపథ్యంలో రూపొందనున్న హిందీ సినిమాలో అల్లు అర్జున్ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ క్యారెక్టర్ లో నటించనున్నారు.

ఏక్ ధా టైగర్,బజరంగీ భాయిజాన్,ట్యూబ్ లైట్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు కబీర్ ఖాన్ దర్సకత్వంలో క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ హిందీ సినిమా 83 లో కపిల్ దేవ్ గా రణవీర్ సింగ్ నటిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న 83సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. 83 సినిమా అల్లు అర్జున్ మొదటి హిందీ సినిమా.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here