ఇక్కడ నాన్న గా-అక్కడ సహ నటుడిగా నందమూరి వారి చిత్రాలలో నాగబాబు.

Nandamuri Konidela combination movie,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,Naga Babu Character in NTR Biopic Movie,Actor Naga Babu Role in NTR Biopic Telugu Movie,Mega brother in NTR biopic,Naga Babu as SV Ranga Rao in NTR Biopic Movie,Konidela Naga Babu New Movies With Nandamuri Family,Naga Babu Upcoming Movie Details
Nandamuri - Konidela combination movie

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు తో ఎన్నో చిత్రాలలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు మరో విశ్వ విఖ్యాత నటులు ఎస్.వీ.రంగారావు. కాగా ఇప్పుడు నిర్మాణ దశలో ఉన్న ఎన్. టి. ఆర్. బయోపిక్ లో ఎస్.వీ.రంగారావు పాత్రను ఎవరు పోషిస్తున్నారు అన్న మీమాంసకు తెరపడిన సంగతి తెలిసిందే.మొదట ఈ పాత్రకు విలక్షణ నటుడు డా.మోహన్ బాబు ను అనుకున్నప్పటికీ ఆయన ఆల్ రెడీ మహానటి చిత్రంలో ఆ పాత్రను పోషించి ఉండటంతో రిపీట్ అవుతుందన్న ఉద్దేశ్యం తో మెగా బ్రదర్ నాగబాబును ఆ పాత్రకు ఎంపిక చేశారట బాలక్రిష్ణ, క్రిష్ లు.

‌ ఇక ఈ ఎంపిక కంటే ముందే నాగబాబు అరవింద సమేత లో ఎన్టీఆర్ కు తండ్రిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నాగబాబు చాలా కాలంగా క్యారెక్టర్స్ చేస్తున్నప్పటికీ ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా నందమూరి వారి చిత్రాలలో ఆయన నటించటం జరగలేదు. ఇన్నాళ్లకైనా నందమూరి-కొణిదెల వారి కాంబినేషన్ సెట్ అవ్వటం, ఒకే సమయంలో నందమూరి వారి రెండు చిత్రాలలో మెగాబ్రదర్ నటించటం రెండు కాంపౌండ్స్ లో జోష్ నింపింది. మంచి పర్సనాలిటీతో పాటూ గాంభీర్యమూ,చిన్న అమాయకత్వమూ అన్నింటినీ మించి “వరాల జబర్దస్త్ నవ్వు” నాగబాబుకు ఉన్న ఎస్సెట్స్ … ఇన్ని మంచి క్వాలిఫికేషన్స్ ఉన్న నాగబాబు ఈ రెండు చిత్రాల తరువాత క్యారెక్టర్ యాక్టర్ గా మరింత బిజీ అవుతారని ఆశిద్దాం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here