నాగ చైతన్య 8 హిట్స్ లో బెస్ట్ ఏది?

Actor Naga Chaitanya Top Movies List, Akkineni Naga Chaitanya Top 8 Hit Movies, Best Movies of Naga Chaitanya, Hit Films Of Akkineni Naga Chaitanya, Latest Telugu Movies 2018, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News, Top 8 Hit Films Of Naga Chaitanya, Top Hit Movies Of Naga Chaitanya, Top List of Naga Chaitanya Movies
Top 8 Hit Films Of Naga Chaitanya

అక్కినేని కుటుంబం మూడవ తరం వారసుడిగా నాగచైతన్య తెలుగు ప్రేక్షకులకు పరిచయమై రేపటికి 9 సంవత్సరాలు పూర్తి అవుతుంది.ఈ తొమ్మిదేళ్ల కాలంలో నాగచైతన్య నటించిన 17 చిత్రాలు విడుదల కాగా ప్రస్తుతం శైలజా రెడ్డి అల్లుడు,సవ్యసాచి ,వెంకీ మామ చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి.మరికొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.

కాగా ఇప్పటివరకు విడుదలైన చిత్రాలలో 8 చిత్రాలు మంచి విజయాలను సాధించగా మిగిలిన 9 చిత్రాలలో కొన్ని యావరేజ్ లు కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అయితే సినిమాల జయాపజయాలకు అతీతంగా నాగచైతన్య కు మంచి “యాక్టర్ ” అనే గుర్తింపు వచ్చింది.లవర్ బాయ్ గా,యాక్షన్ హీరోగా మిక్సెడ్ ఇమేజ్ ను సొంతం చేసుకొని తాత తండ్రుల నట వారసత్వాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు నాగచైతన్య. కాగా నాగచైతన్య కెరీర్ ప్రారంభించి 9 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా ఆయన నటించిన హిట్ చిత్రాలలో What is The Best of Chaithu అనే పోల్ గేమ్ నిర్వహిస్తూ మీ పార్టీసిపేషన్ ను ఆహ్వానిస్తుంది మీ ‘thetelugufilmnagar. com’ .

నాగ చైతన్య 8 హిట్స్ లో బెస్ట్ ఏది?

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here