నాచురల్ స్టార్ నాని 12 హిట్స్ లో ఏది టాప్ ?

#Nani, 12 Best Movie of Nani, Actor Nani Hit Movies List, Hit Films Of Natural Star Nani, Latest Telugu Movies 2018, Natural Star Nani Best Films, Natural Star Nani Top 12 Telugu Movies, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News, Top 12 Hit Films Of Nani, Top Hit Movies Of Nani
Top 12 Hit Films Of Nani

సినీతారల కొడుకులో,అల్లుల్లో అయితేనే ఇక్కడ హీరో చాన్స్ లు వస్తాయి…వారసులను తప్ప ఇక్కడ బయట వాళ్ళను రానివ్వరు…వచ్చినా తొక్కేస్తారు అనే అపోహలు కేవలం అపోహలేనని ,ప్రతిభకు అదృష్టం తోడైతే ఇక్కడ ఎవరైనా ఎవరెస్టులు ఎక్కచ్చని చెప్పటానికి నేచురల్ స్టార్ నానిని ఒక లేటెస్ట్ ఉదాహరణగా తీసుకోవచ్చు.

ఏ సినీ ప్రముఖుడి కొడుకు కాదు .. ఏ నిర్మాత అల్లుడూ కాదు…అయినా ఈ రోజున తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ప్రామీసింగ్ యంగ్ స్టార్ గా ఎదుగుతున్నాడు…వెలుగుతున్నాడు నాని.టాప్ స్టార్స్ కు అప్ కమింగ్ హీరోలకు మధ్య ఉండే గ్యాప్ లో సెటిలై ఒక కంఫర్టబుల్ “మినీ స్టార్ డమ్” ను ఎంజాయ్ చేస్తున్నారు నాని. 2008 సెప్టెంబర్-5న ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వచ్చిన”అష్టా చెమ్మా ” చిత్రంతో హీరోగా కెరీర్ ప్రారంభించిన నాని ఈ దశవసంతాల నట ప్రస్థానంలో అద్భుత విజయాలను,చాలా కొద్ది పరాజయాలను చూసారు. నిజానికి ప్రస్తుతం టాప్ స్టార్స్ గా వెలుగుతున్న చాలా మంది కెరీర్ లో కనిపించని సక్సస్ రేట్ నాని కెరీర్ లో కనిపిస్తుంది.

తన ఈ 10 సంవత్సరాల కెరీర్ లో నానివి ఇప్పటికి 21 చిత్రాలు విడుదల కాగా వాటిలో 12 హిట్స్ ఉండటం విశేషం. ఈ 12 హిట్స్ ను అన్నివర్గాల ప్రేక్షకులు ఆదరించి ఉంటారు. అయితే ఈ 12 హిట్స్ లో మీకు బాగా నచ్చిన నాని హిట్ ఏదో పోల్ గేమ్ ద్వారా ఎన్నుకోండి .కింద ఇచ్చిన నానీ హిట్ చిత్రాల లిస్ట్ నుండి “what is the Best of NSN” అనే పోల్ గేమ్ లో పాల్గొనవలసిందిగా మిమ్ములను ఆహ్వానిస్తుంది మీ ‘thetelugufilmnagar.com’.

 

నాచురల్ స్టార్ నాని 12 హిట్స్ లో ఏది టాప్ ?

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here