విదేశాలలో మహర్షి సినిమా షూటింగ్

Maharshi Movie Shoot Abroad,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,Maharshi Telugu Movie Updates,Maharshi Movie Shooting Latest Updates,Super Star Mahesh Babu Movie Maharshi Shooting in Abroad, Mahesh Babu Movie Shooting News,Maharshi Team to Shoot Abroad,Interesting Updates About Maharshi Movie
Maharshi Movie Shoot Abroad

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్,వైజయంతి మూవీస్,పివి పి సినిమా సంయుక్తంగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రూపొందిస్తున్న మహర్షి సినిమా శరవేగంగా రూపుదిద్దుకుంటుంది. డెహ్రాడూన్,గోవా,హైదరాబాద్ లలో షూటింగ్ షెడ్యూల్స్ జరుపుకున్న మహర్షి సినిమా తదుపరి షూటింగ్ షెడ్యూల్ విదేశాలలో ప్రారంభమవుతుంది.

సెప్టెంబర్ 2వ వారంలో అమెరికా,న్యూ యార్క్,లాస్ వెగాస్ లో మహర్షి సినిమా షూటింగ్ 2 నెలల పాటు జరిగేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేశారు. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు,సాంగ్స్ చిత్రీకరించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సిల్వర్ జూబ్లీ సినిమా గా రూపొందుతున్న మహర్షి సినిమా ఏప్రిల్ 5వ తేదీ ఉగాది కానుకగా రిలీజ్ కానుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here