బాలీవుడ్ లో అఖిల్ అక్కినేని ?

Akhil Akkineni Entry In Bollywood,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018, Akhil Akkineni Latest News,Akhil Akkineni Film Updates,Akhil Akkineni Grand Entry In Bollywood,Akhil Akkineni Entry in Hindi Movies,Akhil Upcoming Movie Updates,Akhil Akkineni Latest Upcoming Films
Akhil Akkineni Entry In Bollywood?

కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ తన 3వ సినిమా తొలిప్రేమ వంటి సూపర్ డూపర్ హిట్ సినిమా దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం లో నటిస్తున్న విషయం తెలిసిందే. #అఖిల్3 సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ మూవీ ఫస్ట్ లుక్,టైటిల్ ఆగష్టు 29 కింగ్ నాగార్జున బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేయనున్నారు.

#అఖిల్3 సినిమా తరువాత అఖిల్ హీరోగా నటించే సినిమా ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడు సత్య ప్రభాస్ దర్శకత్వంలో తెలుగు,హిందీ భాషలలో రూపొందనుంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ ను కింగ్ నాగార్జున,హిందీ వెర్షన్ ను ప్రముఖ బాలీవుడ్ నిర్మాత,దర్శకుడు కరణ్ జోహార్ నిర్మించనున్నారని సమాచారం. ఈ సినిమా తో అఖిల్ అక్కినేని బాలీవుడ్ లో పరిచయం కానున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here