ఇండియన్ సూపర్ స్టార్ గా 5 వ ప్లేస్ లో ప్రభాస్

Prabhas Grabs 5th Position in Mood of the Nation Poll,Telugu Filmnagar,Latest Telugu Movie,Telugu film Updates,Latest Telugu Movies 2018, Indian Mood of Nation Poll, Mood of Nation Poll News,Prabhas Latest updates,Prabhas Got 5th Position in Mood of Nation Poll,Mood of Nation Poll 2018
Prabhas Grabs 5th Position in Mood of the Nation Poll

ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ లో ప్రవేశించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన వర్షం,ఛత్రపతి,బిల్లా,డార్లింగ్,MR పెర్ ఫెక్ట్ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మిర్చి సినిమాతో ప్రభాస్ బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డ్ అందుకున్నారు. బాహుబలి,బాహుబలి 2 సినిమాలతో ప్రభాస్ ప్రపంచ ప్రఖ్యాతి పొందారు.ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి 2సినిమా ప్రపంచవ్యాప్తం గా 1700 కోట్లరూపాయలు కలెక్ట్ చేసి హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిల్మ్,ప్రపంచ వ్యాప్తంగా సెకండ్ హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిల్మ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ప్రభాస్ భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సాహో సినిమాలో నటిస్తున్నారు.

రీసెంట్ గా ఇండియా టుడే మ్యాగజైన్ ది మూడ్ ఆఫ్ నేషన్ పోల్ జులై 2018 పేరుతో ఇండియన్ సూపర్ స్టార్ పోల్ కండక్ట్ చేసింది. ఆ పోల్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇండియన్ సూపర్ స్టార్ గా 5వ ప్లేస్ లో ఉన్నారు. బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్,అక్షయ్ కుమార్ లు మొదటి రెండు ప్లేసెస్ లో ఉన్నారు. షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్ మూడు,అమితాబ్ బచ్చన్ 4వ ప్లేస్ లో ఉన్నారు. సౌత్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఇండియా సూపర్ స్టార్ గా 5వ ప్లేస్ లో ఉండటం సౌత్ ఇండియన్  చిత్ర పరిశ్రమలకు గర్వ కారణం కదా.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here