అల్లు అర్జున్ మూవీ అనౌన్స్ మెంట్ త్వరలో

Allu Arjun Upcoming Movies Announcement Soon,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,Stylish Star Allu Arjun Movies,Allu Arjun Next Upcoming Projects,Allu Arjun New Movies Announcement,Allu Arjun Latest News
Allu Arjun Upcoming Movies Announcement Soon

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించే కొత్త సినిమా  ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు,అభిమానులకు శుభవార్త. నెక్స్ట్ వీక్ లో అల్లు అర్జున్ నటించే మూవీ గురించి ఒక అధికారిక ప్రకటన రానుంది. ఇష్క్,మనం వంటి బ్లాక్ బస్టర్ సినిమాల దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించే సినిమా ప్రారంభం కానుందని సమాచారం.

దర్శకుడు విక్రమ్ కుమార్ నేరేట్ చేసిన స్క్రిప్ట్ విషయం లో, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తుందని అల్లు అర్జున్,అల్లు అరవింద్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయడం అభిమానులకు డబుల్ ధమాకా.  ఈ సినిమా షూటింగ్ ప్రారంభించిన రెండు నెలల తరువాత అల్లు అర్జున్ నటించే ద్వి భాషా  చిత్రం కూడా ప్రారంభిస్తారని సమాచారం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here