కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ‘శ్రీనివాస కళ్యాణం’

Srinivasa Kalyanam Box Office Collections

పెళ్లి నేపథ్యంలో తెరకెక్కిన దిల్ రాజు మూవీ ‘శ్రీనివాస కళ్యాణం’ కలెక్షన్స్ జోరుగానే సాగుతున్నాయి. నితిన్– రాశీఖన్నా జంటగా నటించిన ఈ సినిమాలో పెళ్లి గురించి… పెళ్లి గొప్పదనం గురించి..బంధువులకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత గురించి చక్కగా చెప్పారు దర్శకుడు వేగేశ్న. అందుకే ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అందరికీ నచ్చింది. ముఖ్యంగా ఈ సినిమా మహిళాదారణను ఎక్కువగా సొంత చేసుకుంది. అంతేకాదు విశ్వరూపం-2 ప్రభావం ఈ సినిమాపై పడుతుందనుకున్నారు.. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ‘శ్రీనివాస కళ్యాణం’ కలెక్షన్స్ కు డ్యామేజ్ పడలేదు. దీంతో ఇప్పటికీ ఈ సినిమా కలెక్షన్స్ బాగానే ఉన్నట్టు తెలుస్తోంది. మరి గత వారం రిలీజ్ అయిన ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా కలెక్షన్స్ ఇప్పటి వరకూ ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం..

నైజాం – 6.5 కోట్లు

సీడెడ్ – 91 లక్షలు

చిత్తూరు – 48 లక్షలు

వైజాగ్ – 1.7 కోట్లు

ఈస్ట్ గోదావరి – 1.08 కోట్లు

వెస్ట్ గోదావరి – 60 లక్షలు

కృష్ణ – 1.08 కోట్లు

గుంటూరు – 90 లక్షలు

నెల్లూరు – 48 లక్షలు

బళ్లారి – 10 లక్షలు

తమిళనాడు – 23 లక్షలు

కర్ణాటక – 1.4 కోట్లు

టోటల్ – 15.6 కోట్లు

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here