‘గూఢచారి’..సాలిడ్ కంటెంట్.. సాలిడ్ కలెక్షన్స్

Adivi Sesh Latest Movie Collections, Goodachari Box Office Collections, Goodachari Movie Ap & TS Collections, Goodachari Movie Areawise Collections, Goodachari Movie Collections, Goodachari Telugu Movie Collections, Goodachari Telugu Movie News, Latest Telugu Movies News, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Movie Updates

క్షణం, అమీతుమీ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అడవి శేషు వైవిధ్య భరితమైన కథలు ఎంచుకుంటూ ఎప్పటికప్పుడు తనలోని టాలెంట్ ను బయటపెడుతున్నాడు. ఇప్పుడు గూఢచారి సినిమాతో మరోసారి ఫ్రూవ్ చేశాడు అడవి శేషు. ఈ సినిమాలో అడవి శేషు కేవలం హీరో మాత్రమే కాదు, కథ కూడా ఆయనదే. రాహుల్ పాకాల, శశి కిరణ్‌తో కలిసి స్క్రీన్‌ ప్లేలోనూ ఆయన భాగం పంచుకున్నాడు. అంత కష్టపడ్డాడు కాబట్టే సినిమా సూపర్ హిట్ అయింది. సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. సాలిడ్ కంటెంట్ ఉంది కాబట్టే బాక్సాఫీసు వద్ద సినిమా అదరగొడుతోంది. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ వసూళ్లలో అదరగొట్టింది. అందుకే సినిమా రిలీజ్ అయి ఇప్పటికి 10 రోజులవుతున్నా ఇంకా కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. మరి ఇప్పటి వరకూ గూఢచారి సినిమా కలెక్షన్స్ ఏ రకంగా ఉన్నాయో చూద్దాం..

‘గూఢచారి కలెక్షన్స్’

నైజాం – 7.1 కోట్లు

సీడెడ్ – 89 లక్షలు

వైజాగ్ – 1.8 కోట్లు

ఈస్ట్ గోదావరి – 83 లక్షలు

వెస్ట్ గోదావరి – 55 లక్షలు

కృష్ణ – 1.3 కోట్లు

గుంటూరు – 99 లక్షలు

నెల్లూరు – 36 లక్షలు

తమిళనాడు – 30 లక్షలు

కర్ణాటక – 1.5 కోట్లు

టోటల్ – 15.8 కోట్లు

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here