ముద్ర సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

Mudra Movie Release Date Locked,Telugu FIlmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2018,Tollywood Movie Updates,Saaho Movie Updates,Mudra Movie Updates,Mudra Telugu Movie Latest News,Mudra MOvie Release Date Confirmed,Mudra Telugu Movie Release Date Fixed,Nikhil Mudra Movie Releasing On November
Mudra Movie Release Date Locked

సంతోష్ టిఎన్ దర్శకత్వంలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం నేపథ్యంలో నిఖిల్ సిద్దార్ధ్,లావణ్య త్రిపాఠి జంటగా ముద్ర సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.ఠాగూర్ మధు సమర్పణలో రాజ్ కుమార్ ఆకెళ్ళ,కావియ వేణుగోపాల్ సంయుక్తం గా నిర్మిస్తున్న ముద్ర సినిమా కు మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు. కనిదన్ తమిళ్ మూవీ సంతోష్ దర్శకత్వంలో సూపర్ హిట్ అయింది. ఆసినిమా దర్శకుడే తెలుగు నేటివిటీ కి అనుగుణంగా మార్పులు చేసి ముద్ర సినిమా రూపొందిస్తున్నారు.

ముద్ర సినిమా 70%చిత్రీకరణ పూర్తి చేసుకుంది. వచ్చే నెలలో టాకీ పార్ట్ పూర్తవుతుంది. దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 8వ తేదీ ఈ సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. హీరో నిఖిల్ సిద్ధార్ధ్,హీరోయిన్ లావణ్య త్రిపాఠి తమ సినీ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలబడుతుందనే ఆశాభావం తో ఉన్నారు. ముద్ర సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంప్రెస్సివ్ గా ఉండి,సినిమా పై అంచనాలు పెంచుతుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here