గెస్ట్ రోల్ లో హీరోయిన్ కాజల్ అగర్వాల్

Guest Appearance Role For Kajal Aggarwal, Kajal Aggarwal Guest Appearance Twice for Same Hero, Kajal Aggarwal Movie Updates, Kajal Aggarwal New Flim, Kajal Aggarwal New Look for Same Hero, Kajal Aggarwal Telugu Upcoming Movies, Kajal Aggarwal Twice Appreance, Kajal Aggarwal Twice Character Appearance For Same Hero, Latest Telugu Movie, Telugu Flim Updates, Telugu flimnagar, Tollywood Cinema Latest News
Kajal Aggarwal Guest Appearance Twice for Same Hero

2017 సంవత్సరం మహానుభావుడు సినిమాతో ప్రేక్షకులను అలరించిన హీరో శర్వానంద్ ఈ సంవత్సరం రెండు సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయనున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో పడి పడి లేచె మనసు సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ సినిమా లో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్నారు. స్వామి రారా వంటి హిట్ సినిమా దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో మొదటిసారిగా శర్వానంద్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. శర్వానంద్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్న ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ఒక హీరోయిన్ గా నటిస్తున్నారు.

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పడిపడి లేచె మనసు సినిమాలో గెస్ట్ రోల్ లో నటిస్తున్నారు. సుధీర్ వర్మ దర్శకత్వం లో శర్వానంద్ హీరోగారూపొందే సినిమా లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యారు. కాజల్ అగర్వాల్ సినీ కెరీర్ లో ఒకే హీరో సినిమాలలో గెస్ట్ రోల్ లో,హీరోయిన్ గా నటించడం విశేషం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here