మహేష్ బాబు కు బర్త్ డే విషెస్ చెప్పిన టాలీవుడ్

Telugu Film Industry Pours Birthday wishes to Mahesh Babu,Happy Birthday Mahesh babu,Latest Telugu Movie News,Telugu Filmnagar,Telugu Movie Updates,Tollywood Latest News,Tollywood Celebs Pours Birthday wishes to Mahesh Babu,Maharshi Mahesh Babu Turns 43,#HBDMaheshBabu,Tollywood Celebs Birthday Wishes to Super Star
Telugu Film Industry pours Birthday wishes to Mahesh Babu

1975 సంవత్సరం ఆగస్ట్ 9వ తేదీ చెన్నై లో జన్మించిన మహేష్ బాబు బాల నటుడి గా కొన్ని సినిమాలలో నటించి,రాజకుమారుడు తో హీరో గా మారి అనతి కాలం లోనే సినీరంగంలో సూపర్ స్టార్ గా ఎదిగారు. సూపర్ హిట్ సినిమాలతో క్రేజీ హీరోగా మారి కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న మహేష్ బాబు ఈ రోజు తన 43 వ బర్త్ డే జరుపుకుంటున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు కు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీర్ పుట్టిన రోజు శుభాకాంక్షలని,మీ జర్నీ విజయవంతం గా కొనసాగించాలని ట్వీట్ చేశారు. టాలీవుడ్ నుండి మహేష్ బాబు కు బర్త్ డే విషెస్ వెల్లువెత్తాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్,సుధీర్ బాబు,అల్లరి నరేష్,బ్రహ్మాజీ, మంజుల,పూజాహెగ్డే,అనుపమ పరమేశ్వరన్ ,మెహరీన్,దర్శకులు వంశీ పైడిపల్లి,కొరటాల శివ,హరీష్ శంకర్,సంపత్ నంది,మారుతి,బి వి ఎస్ రవి, స్టార్ రైటర్ కోనవెంకట్ \,మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్,ప్రొడక్షన్ హౌస్ డి వివి ఎంటర్ టైన్ మెంట్స్,మైత్రీ మూవీ మేకర్స్,శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్,టిడిపి ఎమ్ పి గల్లా జయదేవ్ ట్విట్టర్ ద్వారా మహేష్ బాబు కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here