నీవెవరో సినిమాలోని ఏంటో ఇలా వీడియో సాంగ్ రిలీజ్ డేట్

Latest Telugu Movie News, Neevevaro Movie Songs, Neevevaro Telugu Movie Songs, Nivetha Thomas To Launch Yentoila Full Song From Neevevaro Movie, Telugu Filmnagar, Telugu Movie Updates, Tollywood Latest News, Yentoila Full video Songs From Neevevaro Movie, Yentoila Video Song Launched By Nivetha Thomas
Nivetha Thomas To Launch Yentoila Full Song From Neevevaro Movie

ఎమ్ వి వి సినిమా కోన ఫిల్మ్ కార్పొరేషన్ తో కలసి నిర్మించిన నీవెవరో సినిమా ఆగస్ట్ 24 వ తేదీ రిలీజ్ కానుంది. హరినాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి,తాప్సీ,రితికా సింగ్ ప్రధానపాత్ర లలో నటించారు. వెన్నెల కిషోర్,శివాజీ రాజా,తులసి,సాయి చంద్ ఇతర తారాగణం. రొమాంటిక్ థ్రిల్లర్ నీవెవరో సినిమాకు స్టార్ రైటర్ కోన వెంకట్ స్క్రీన్ ప్లే,డైలాగ్స్ అందించారు.

నీవెవరో సినిమా టీజర్,ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు సంగీత దర్శకులు అచ్చు,ప్రసన్ సంగీతం అందించారు. నీవెవరో సినిమాలోని ఏంటో ఇలా వీడియో సాంగ్ ను హీరోయిన్ నివేతా థామస్ రేపు ఉదయం 9గంటలకు రిలీజ్ చేయనున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here